Surprise Me!

Weather Update: ఆగస్ట్ లో వద్దన్న వర్షాలు కురుస్తాయట..! |Oneindia Telugu

2025-08-02 19 Dailymotion

ఆగస్ట్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్ట్ రెండో వారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆగస్ట్ 4 తేదీ నుంచి తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. రెండో వారం వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. హైదరాబాద్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాకాలం సీజన్ ముగిసే సరికి సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
The Hyderabad Meteorological Department has predicted that there is a possibility of heavy rains in August. It has said that there is a chance of heavy to very heavy rains from the second week of August. It has said that light to moderate rains will occur from August 4. It has said that the rains will increase in the second week. It has explained that there will be heavy rains especially in South Telangana. It has also predicted that there is a possibility of rains in Hyderabad. It has revealed that there is a possibility of normal or excessive rainfall by the end of the monsoon season. Weather Update.
#weatherupdate
#rains
#telangana

Also Read

బ్రేక్‌ మాన్‌సూన్‌ వేళ ఈ ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/md-predicts-heavy-rains-for-next-five-days-in-many-parts-of-ap-446081.html?ref=DMDesc

తీరం దాటిన వాయుగుండం, అతి భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-on-heavy-rains-for-ap-and-telangana-for-next-four-days-445135.html?ref=DMDesc

మరో నాలుగు రోజులు దంచుడే - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-forecasts-heavy-rains-in-hyderabad-and-rest-of-telangana-in-next-four-days-444989.html?ref=DMDesc

Buy Now on CodeCanyon